Header Banner

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా.. భారీ ఆధిక్యం దిశగా పేరాబత్తుల రాజశేఖరం..

  Tue Mar 04, 2025 13:33        Politics

కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరం బారీ విజయం.. ఏలూరు సర్ సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ. 7 రౌండ్ ల లెక్కింపు పూర్తి. 2 రౌండ్ల ముందుగానే ప్రధమ ప్రాధాన్యతా ఓటుతో గెలిచిన (51% శాతం) పేరాబత్తుల రాజశేఖర్ కాసేపట్లో ఎన్నికల అధికారి అయిన ఏలూరు జిల్లా కలెక్టరు చేతుల మోదుగా గెలుపు పత్రం అందుకోనున్న కూటమి అభ్యర్ధి రాజశేఖర్.

 

ఇది కూడా చదవండి: తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డి!

 

భారీ ఆధిక్యం దిశగా పేరాబత్తుల రాజశేఖరం..

1 రౌండ్ లో 16520

2 రౌండ్ లో 16212

3 రౌండ్ లో 16191

4 రౌండ్ లో 15482

5 రౌండ్ లో 15632

6 రౌండ్ లో 16254

7 రౌండ్ లో 16040

7 రౌండ్ లు పూర్తయ్యేసరికి మొత్తం

1,12,331 ఓట్లతో పేరాబత్తుల రాజశేఖరం.

41,268 ఓట్లతో దిడ్ల వీర రాఘవులు

వోట్ల వ్యత్యాసం 71,063

మొత్తం 1,96,000 ఓట్ల కౌంటింగ్ పూర్తి

చెల్లిన ఒట్లు 1,78,422

చెల్లని ఓట్లు 17,578

ఇంకా లెక్కించవలసినవి దాదాపు 22,000 ఓట్లు

ఇంకా 1 రౌండ్ మిగిలి ఉంది.


ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురు దెబ్బ! కీలక నేత పార్టీకి గుడ్‌బై.. జనసేనలోకి..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...

 

గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

 

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

 

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

 ఏపీలో ఉచిత విద్యుత్‌పై మంత్రి కీలక ప్రకటన! ఇకపై అలా జరగకుండా..

 

బెజవాడలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవనం.. 600 గజాల స్థలాన్ని కొనుగోలు! 6న భువనేశ్వరి శంకుస్థాపన..

 

దారుణం హత్య.. హల్చల్ చేస్తున్న న్యూస్.. సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం!

 

విద్యార్థులకు లోకేష్ శుభవార్త! లీప్ అమలుపై సమీక్ష.. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో..

 

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations